ManaTDP App - Official
ManaTDP App - Official
June 19, 2025 at 11:23 AM
"కు.. చెక్కేస్తాం".. "తొక్కుకుంటూ పోతాం".. "అంతు చూస్తాం.." "నరుకుతాం నా కొడకల్లారా..." అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? ఇవి కూడా సినిమా డైలాగులు అంటావా ? లేదా మేము ఇలాగే మాట్లాడుకుంటాం తప్పేముంది అంటావా ? #bloodonyourhandsjagan #psychofekujagan #endofycp #andhrapradesh
👍 ❤️ 🙏 😂 13

Comments