ManaTDP App - Official
ManaTDP App - Official
June 19, 2025 at 11:23 AM
వైసీపీ నేతలకు అనుమతులు అక్కరలేదు. ఆంక్షలను పట్టించుకోరు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేయడమే వారి లక్ష్యం. జగన్ సత్తెనపల్లి పర్యటనలోనే కాదు... ఇటీవల జగన్ వెళ్లిన ప్రతి చోటా ఇదే అరాచకం. "నాకు ఓటేయనందుకు మీ అంతు చూస్తా" అన్నట్టు ఉంది జగన్ రెడ్డి క్షుద్ర రాజకీయం. ప్రజలంతా ఈ వికృత చేష్టలను ఖండించాలి. #bloodonyourhandsjagan #psychofekujagan #endofycp #andhrapradesh
Image from ManaTDP App - Official: వైసీపీ నేతలకు అనుమతులు అక్కరలేదు. ఆంక్షలను పట్టించుకోరు. ప్రజల ప్రాణాల...
👍 ❤️ 🙏 14

Comments