
ManaTDP App - Official
June 19, 2025 at 04:58 PM
జగన్ పర్యటనలో 'వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు!’ అంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించడం పై జగన్ కు ఇంకా బుద్దిరాలేదంటూ ప్రజలు ఛీకొడుతున్నారు.
#bloodonyourhandsjagan
#psychofekujagan
#endofycp
#andhrapradesh

👍
❤️
🙏
11