ManaTDP App - Official
ManaTDP App - Official
June 19, 2025 at 05:48 PM
బ్రిటన్ మాజీ ప్రధాని, TBI వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు న్యూడిల్లీలో సమావేశమయ్యారు. 2024 డిసెంబర్ లో వీరిద్దరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ వినియోగంపై TBI సహకారం గురించిన ఒప్పందం జరిగింది. దాని పురోగతిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. #naralokeshindelhi #naralokesh
Image from ManaTDP App - Official: బ్రిటన్ మాజీ ప్రధాని, TBI వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో రాష్ట్ర విద్య...
👍 🙏 ❤️ 👌 19

Comments