ManaTDP App - Official
ManaTDP App - Official
June 20, 2025 at 02:45 AM
- గోదావరి జలాలను రెండు తెలుగు రాష్ట్రాలూ వాడుకుందాం, ప్రాజెక్టులు కట్టుకుందాం .. కృష్ణా జలాల యాగీ పై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. - రెండు గిన్నిస్ లు ,22 ప్రపంచ రికార్డుల సాధన లక్ష్యంగా జూన్ 21న విశాఖలో "యోగాంధ్ర" ను సక్సెస్ చేయాలి.. సీఎం చంద్రబాబు పిలుపు. - ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దేందుకు చేయూతనివ్వండి.. కేంద్ర క్రీడల మంత్రి మన్ సుఖ్ మాండవీయ కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వినతి. - హింసను ప్రేరేపించేలా తప్పుడు రాజకీయాలు చేస్తే తాటతీస్తా.. జగన్ రెడ్డికి సీఎం చంద్రబాబు హెచ్చరిక. - ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తో న్యూఢిల్లీలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భేటీ. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/44dF12Y #telugudesamepaper #chaitanyarathamepaper
Image from ManaTDP App - Official: - గోదావరి జలాలను రెండు తెలుగు రాష్ట్రాలూ వాడుకుందాం, ప్రాజెక్టులు కట్ట...
👍 🙏 ❤️ 14

Comments