ManaTDP App - Official
ManaTDP App - Official
June 20, 2025 at 03:52 AM
సత్ఫలితాలు ఇస్తున్న దావోస్ పర్యటన చెప్పిన మాట ప్రకారం, 5 నెలల్లో డీల్ క్లోజ్ చేసిన లోకేష్.. విశాఖకు మరో ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్. రూ.1583 కోట్ల పెట్టుబడితో 8000 ఉద్యోగాలు. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో కాగ్నిజెంట్ పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. #jobcreatorinchieflokesh #idhimanchiprabhutvam #naralokesh #andhrapradesh
Image from ManaTDP App - Official: సత్ఫలితాలు ఇస్తున్న దావోస్ పర్యటన   చెప్పిన మాట ప్రకారం, 5 నెలల్లో డీల...
👍 🙏 ❤️ 👏 💐 17

Comments