ManaTDP App - Official
ManaTDP App - Official
June 20, 2025 at 02:32 PM
విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమం జరిగింది. 25 వేల మంది గిరిజన విద్యార్థులతో గిన్నిస్‍బుక్ రికార్డు నెలకొల్పేందుకు 108 నిమిషాలపాటు 108 సూర్య నమస్కారాలు చేశారు. కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ పాల్గొన్నారు. #apwillcreatehistorytomorrow #yogandhra #internationalyogaday #chandrababunaidu #naralokesh #andhrapradesh
❤️ 🙏 👍 18

Comments