
ManaTDP App - Official
June 20, 2025 at 03:39 PM
పదేళ్లుగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 11వ ఏడాది కార్యక్రమం ఈసారి ఏపీకి ప్రతిష్టాత్మకం కానుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖ వేదికగా యోగాడేలో పాల్గొంటున్నారు. ఈ విశేష కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుగారు సంకల్పించారు.
#apwillcreatehistorytomorrow
#yogandhra
#internationalyogaday
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
🙏
❤️
👍
18