
ManaTDP App - Official
June 21, 2025 at 02:16 AM
- గిన్నిస్ రికార్డ్స్ సాధించేలా ఐదు లక్షల మందితో నేడే "యోగాడే "..విశాఖ చేరుకున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
- ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి ఒకరోజు యోగా .. రాష్ట్ర ఐటీ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
- ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారు .. యోగా డే ఏర్పాట్లపై సీఎం టీం ను అభినందించిన ప్రధాని మోడీ.
- కాపులుప్పాడలో ప్రపంచస్థాయి ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్ స్థాపించనున్న కాగ్నిజెంట్..ఫలించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కృషి.
- "అమ్మా మీరే నా బలం, నా మార్గదర్శి, మా కుటుంబానికి సర్వస్వం" ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/3TAnZaa
#telugudesamepaper
#chaitanyarathamepaper

❤️
👍
🙏
13