ManaTDP App - Official
ManaTDP App - Official
June 21, 2025 at 03:49 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజలు యోగాసనాలు వేసి గతంలో 1,47,952 మందితో సూరత్ లో నిర్వహించిన యోగా రికార్డును బ్రేక్ చేసారు. #yogandhraworldrecord #yogandhra #internationalyogaday #narendramodi #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 🙏 12

Comments