ManaTDP App - Official
ManaTDP App - Official
June 21, 2025 at 06:07 AM
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాని భాగం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించేలా యోగా డే రోజున నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం రికార్డులు తిరగరాసింది. గిన్నిస్ బుక్‌లో నమోదయింది. ఈ మైలురాయి చేరుకోవడానికి కృషి చేసిన వారి ఆనందానికి అవధులు లేవు. #apbreaksworldrecord #yogandhraworldrecord #yogandhra #internationalyogaday #narendramodi #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 🙏 14

Comments