ManaTDP App - Official
ManaTDP App - Official
June 21, 2025 at 06:42 AM
యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని... యోగాను మన జీవన విధానంలో భాగం చేసుకోవడం ద్వారా రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీగా మారుద్దామని ప్రజలందరికీ సీఎం చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. #apbreaksworldrecord #yogandhraworldrecord #yogandhra #internationalyogaday #narendramodi #chandrababunaidu #andhrapradesh
Image from ManaTDP App - Official: యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తి, ఆత్మవిశ్వాసం ...
❤️ 👍 🙏 8

Comments