
ManaTDP App - Official
June 21, 2025 at 06:43 AM
ప్రధాని మోదీ గారి సమక్షంలో గుజరాత్ లోని సూరత్ రికార్డును ఏపీలోని విశాఖ బ్రేక్ చేసింది. ఈ సందర్భంగా యోగాంధ్రను విజయవంతం చేయడంలో మంత్రి లోకేష్ కృషిని ప్రధాని ప్రశంసించారు. యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు మించి ప్రజలు పాల్గొనేలా చేయడం లోకేష్ కార్యదక్షతను చాటిందని ఆయన అన్నారు.
#apbreaksworldrecord
#yogandhraworldrecord
#yogandhra
#internationalyogaday
#narendramodi
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh

👍
❤️
🙏
👏
💐
21