
Kolusu Parthasarathy (AP Housing Department)
June 12, 2025 at 02:43 PM
నూజివీడు ప్రజలు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఇండోర్ స్టేడియం పునః నిర్మాణంకు నోచుకుంది
మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి కృషితో రాష్ట్ర ప్రభుత్వం 1.70 కోట్ల రూపాయలు కేటాయించగా నేడు శంకుస్థాపన చేసి పునః ప్రారంభ పనులు ప్రారంభించారు
