Kolusu Parthasarathy (AP Housing Department)
Kolusu Parthasarathy (AP Housing Department)
June 14, 2025 at 08:36 AM
అన్నదానం చేస్తే ఓ పూట ఆకలి తీర్చొచ్చు.. విద్యా దానం చేస్తే జ్ఞానం పంచొచ్చు.. అదే రక్తదానం చేస్తే ప్రాణదాతలు కావొచ్చు.. అందుకే అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది... నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం #worldblooddonorday
Image from Kolusu Parthasarathy (AP Housing Department): అన్నదానం చేస్తే ఓ పూట ఆకలి తీర్చొచ్చు..  విద్యా దానం చేస్తే జ్ఞానం పంచ...

Comments