Kolusu Parthasarathy (AP Housing Department)
Kolusu Parthasarathy (AP Housing Department)
June 14, 2025 at 10:17 AM
తన జేబులో రూ.2 వేలు వేసుకుంటున్నానని వైసీపీ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు #happymothersinap #tallikivandanam #promisedelivered #psychofekujagan

Comments