JanaSena Party
                                
                            
                            
                    
                                
                                
                                June 2, 2025 at 02:43 PM
                               
                            
                        
                            పీడ విరగడై ఏడాది
అంధకారం నుండి అభివృద్ధి పథంలోకి - NDA సుపరిపాలనకు ఏడాది
రాష్ట్రానికి పీడ విరగడై ఏడాది
స్వర్ణ ఆంధ్రకు శ్రీకారం చుట్టి ఏడాది
గ్రామాలలో సమూల మార్పులకు ఏడాది
సుస్థిర పాలనకు -  సమగ్రాభివృద్ధికి ఏడాది
సంక్రాంతి, దీపావళి ఉత్సవాలతో కలిసి వేడుకలు జరుపుకుందాం.
#ndagovernance 
#idimanchiprabhutvam