JanaSena Party
JanaSena Party
June 3, 2025 at 12:22 PM
మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఘనంగా సంబరం చేసుకుందాం.. 👉 మీ మీ రంగవల్లులు, దీపాల కాంతులను ఫోటోలు తీసి ట్విట్టర్ ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల నుండి #1yearforndahistoricvictory అనే హాష్ ట్యాగ్ ను జత చేసి, JanaSenaParty అధికారిక ఖాతాను ట్యాగ్ చేసి పోస్ట్ చేద్దాం.
Image from JanaSena Party: మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా ఘనంగా సంబరం చేసుకుందా...

Comments