
JanaSena Party
June 20, 2025 at 03:07 PM
యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి Narendra Modi హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు Pawan Kalyan