JanaSena Party
JanaSena Party
June 21, 2025 at 01:22 AM
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో యోగా విశిష్ఠతను గూర్చి ప్రసంగించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #internationalyogaday #yogaandhra2025

Comments