JanaSena Party
June 21, 2025 at 02:17 PM
రేపు మధురై లో లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో నిర్వహించనున్న మురుగన్ భక్త సమ్మేళనంలో పాల్గొననున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.