
AP UPDATES OFFICIAL
June 20, 2025 at 08:43 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల వారానికి 5 రోజుల డ్యూటీ వ్యవధి ఏడాది పొడిగింపు
ఏపీ సచివాలయ ఉద్యోగులు, డిపార్ట్మెంట్ హెడ్ లు, కార్పొరేషన్ విభాగ అధిపతులు.. వారానికి 5 రోజులు డ్యూటీ చేయాలన్న నిబంధన ఉత్తర్వుల గడువు ఈనెల 26 తో ముగుస్తుంది. ఈ మేరకు ఈ గడువు మరో ఏడాది అనగా 27 జూన్ 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్.

👎
👍
😂
😮
©️
❤️
😭
🙏
21