⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:47 AM
*🔊ఒకే గదిలో.. బడి, అంగన్‌వాడీ, పంచాయతీ* *🍥ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన తండాల్లో ప్రభుత్వ భవనాల కొరతకు దర్పణమీ చిత్రం. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొర్రతండాలో ఒకే గదిలో పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఆ భవనాన్ని కేటాయించారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రం, గ్రామపంచాయతీని కూడా అందులోనే కలిపేశారు. దీంతో మూడు వ్యవస్థలు ఒకే గదిలో పనిచేయాల్సి వస్తోంది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments