⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:48 AM
*🔊💰ఏడెకరాల వరకు రైతుభరోసా నిధుల విడుదల* *🍥ఈనాడు, హైదరాబాద్‌: ఐదో విడత రైతుభరోసా నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. ఏడు ఎకరాల వరకు ఉన్న 2.64 లక్షల మంది రైతులకు రూ. 905.89 కోట్లు జమ చేశామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 7,310.59 కోట్లు విడుదల చేశామని, ఇప్పటివరకు 65.12 లక్షల మంది రైతులు రైతుభరోసా పొందారని చెప్పారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments