⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 12:48 AM
*🔊ఇంటర్ విద్యార్థులకు జులై నుంచి ఆన్‌లైన్ కోచింగ్*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఇంటర్ విద్యార్థులకు జేఈఈ, నీట్, క్లాట్ లాంటి ప్రవేశ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. ‘తెలంగాణ ఎచీవర్స్ 2025’ పేరిట జులై నుంచి డిసెంబరు వరకు ఎడ్‌టెక్ కంపెనీ ఫిజిక్స్ వాలా భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా శనివారం నిర్వహించిన సమీక్షలో అమలుపై చర్చించారు.*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m