⚡SchoolEdu 👈 Join Now
June 21, 2025 at 02:37 PM
*పాఠశాల తనిఖీ-మార్గదర్శకాలు–ముఖ్యాంశాలు (21-06-2025)*
✅ ప్రధాన ఉద్దేశ్యం:
విద్యా నాణ్యత పెంపు కోసం పాఠశాలలపై పర్యవేక్షణ బలపరచడం.
ప్రతి విద్యా సంవత్సరం కనీసం రెండు సార్లు తనిఖీలు చేయాలి (ప్రారంభం తర్వాత & ఫాలో-అప్).
✅ తనిఖీకి 2% ఉపాధ్యాయుల నియామకం:
రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 2% తనిఖీ, పర్యవేక్షణకు నియమిస్తారు.
వారిని పూర్తిస్థాయి తనిఖీ అధికారులుగా పరిగణిస్తారు.
✅ Inspection teachers qualifications:
కనీసం 10 సంవత్సరాల అనుభవం.
శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనాలి.
శిక్షణ, టెక్నాలజీ పరిజ్ఞానం ఉండాలి.
శిక్షణ ఫలితాలపై దృష్టి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
ఏవైనా శిక్షాత్మక చర్యలు లేకూడదు.
✅ Inspection points:
పాఠ్యాంశాలు, లెసన్ ప్లాన్‌ల పరిశీలన.
గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహపాఠ్య కార్యకలాపాలు.
స్పోర్ట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, PM-POSHAN (MDM), ఆరోగ్య తనిఖీలు.
టాయిలెట్లు, తాగునీరు, బౌండ్‌వాల్, విద్యుత్, ఆడిటోరియం, ప్లే గ్రౌండ్ పరిశీలన.
విద్యార్థులకు యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ పరిస్థితి.
ఫలితాలు, పాఠ్య ప్రణాళికల అమలుపై పరిశీలన.
✅ Inspection:
ప్రాథమిక పాఠశాలలు: రోజుకు 2 పా
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m