
YSR Congress Party
June 21, 2025 at 04:20 AM
చంద్రగిరిలో పతాక స్థాయికి చేరిన గ్రావెల్ మైనింగ్
రామచంద్రాపురం మండలం రాయల చెరువు, గణేష్ పురం, కొత్త కండ్రిగ, మిట్టకండ్రిగలో
అక్రమ గ్రావెల్ మైనింగ్
కూటమి నేతల కన్నుసన్నల్లో టిప్పర్ల లారీలు వెళ్తుండటంతో.. కనీసం పట్టించుకోని మైనింగ్ అధికారులు
ఇలా మైనింగ్‌తో సంపదను సృష్టించుకోమని నువ్వే చెప్పావా చంద్రబాబు ?
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
👍
❤️
😢
😮
19