
YSR Congress Party
June 21, 2025 at 04:39 AM
నారా చంద్రబాబు నాయుడు మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోమారు రుజువైంది. గెలిచాక ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1,22,000 ఇస్తామన్నారు..ఇచ్చారా.. ? చేతగాని మాటలు చెప్పడం ఎందుకు..జనాన్ని మోసం చేయడం ఎందుకు బాబు
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu

👍
❤️
😂
🙏
😢
31