YSR Congress Party

YSR Congress Party

119.3K subscribers

Verified Channel
YSR Congress Party
YSR Congress Party
June 21, 2025 at 06:13 AM
నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న పిచ్చి నిర్ణయాలు తట్టుకోలేక నా ఉపాధ్యాయ పదవికి రాజీనామా చేస్తున్నాను ఏడాది కాలంగా గాడి తప్పిన సర్కార్ బడి. ఆచరణ సాధ్యంకాని నిర్ణయాలతో ఉపాధ్యాయులకి వేధింపులు. దాంతో కోటితీర్థంలో మధుసూదన్‌రావు అనే హెడ్‌మాస్టర్ రాజీనామా ఉదయం 6 గంటలకే యోగాసనాల కోసం రమ్మంటే ఎలా? మహిళా టీచర్లు, చిన్న పిల్లలు ఎలా వస్తారు అంటూ రాజీనామా పత్రంలో నిలదీత నీ కొడుకు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థతకి ఇంతకంటే రుజువు కావాలా చంద్రబాబూ? #looterlokesh #cbnfailedcm #idhimuncheprabhutvam #sadistchandrababu #mosagadubabu
Image from YSR Congress Party: నారా చంద్రబాబు నాయుడు  ప్రభుత్వం చేస్తున్న పిచ్చి నిర్ణయాలు తట్టుకోలేక...
👍 ❤️ 😢 😂 🙏 42

Comments