
YSR Congress Party
June 21, 2025 at 06:47 AM
చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికారమదంతో హద్దులు దాటుతున్న టీడీపీ నేతలు
సోమల మండలం పెద్దఉప్పరపల్లి గ్రామ పంచాయతీ కోలావారి పల్లెలో భూతగాదాలు సృష్టించి.. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరురాలైన యశోదమ్మపై దాడి టీడీపీ నేతలు దామోదర్ నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు దాడి
తీవ్ర గాయాలతో సదుం ప్రభుత్వాసుపత్రిలో చేరిన యశోదమ్మ
మొన్న కుప్పంలో.. నేడు పుంగనూరులో.. మహిళలపై మీ ప్రతాపమేంటి చంద్రబాబు ?
#cbnfailedcm
#apisnotinsafehands
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
😢
❤️
👍
😮
🙏
22