
YSR Congress Party
June 21, 2025 at 09:38 AM
పంచాయతీకి పిలిచి ఫ్యామిలీ ముందు మహిళపై చేయి చేసుకున్న ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ
సోదరి భర్తకు డబ్బు అప్పుగా ఇచ్చిన లక్ష్మి.. తిరిగి అడిగితే బెదిరింపులు
పోలీస్ స్టేషన్ లో పంచాయతీకి పిలిచిన సీఐ.. బాధితురాలు లక్ష్మికి న్యాయం చేయకుండా చెల్లి, ఆమె భర్త ముందే లక్ష్మిపై చేయి చేసుకున్న పోలీసులు సీఐ రామకృష్ణ
దాంతో అవమానంగా ఫీలై ఆత్మహత్యాయత్నం చేసిన లక్ష్మి, ఆమె కుమారుడు మహీధర్
ఇదేనా చంద్రబాబు ఫ్రెండ్లీ పోలీస్?
#cbnfailedcm
#idhimuncheprabhutvam
#sadistchandrababu
#mosagadubabu
😢
🙏
👍
❤️
😮
29