
YSR Congress Party
June 21, 2025 at 01:16 PM
రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక బాధపడుతున్నారు. మిర్చి, పొగాకు రైతుల కోసం ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గారు గుంటూరు, పొదిలి వెళ్లి వచ్చారు. చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం, కేంద్రమంత్రికి చెప్పడం తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. వైయస్ జగన్ హయాంలో పంటలకు మద్దతు ధర దొరకని పరిస్థితి చూపించగలరా?
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
#ysjaganforfarmers
❤️
👍
🙏
😮
18