YSR Congress Party
June 21, 2025 at 02:50 PM
జయరాం.. అనంతపురం వాళ్లని తక్కువ అంచనా వేయొద్దు
కర్నూలులో నీ తోక కత్తిరించి సున్నం పెడితే అనంతపురానికి వచ్చి పడ్డావ్.. ఇక్కడ కూడా అలానే చేస్తే అప్పుడు ఏం చేస్తావ్?
గుంతకల్లుని కార్డ్స్, మట్కాతో ఏడాదిలోనే భ్రష్టు పట్టించేశావు
-అనంత వెంకటరామిరెడ్డి గారు, అనంతపురం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు
👍
❤️
😂
🙏
😮
26