
YSR Congress Party
June 21, 2025 at 03:55 PM
పోలీస్ వ్యవస్థను చంద్రబాబు కాలి కింద తొక్కి పెట్టాడు. తన మాట వినే వాళ్లకు అపరిమితమైన అధికారాలు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల మీదకు, ప్రజల మీదకు ఉసిగొల్పాడు. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ లేదు, రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు, విద్యారంగం గందరగోళంగా ఉంది.
పదో తరగతి మూల్యాంకనమే సరిగా నిర్వహించలేకపోయారు. కానీ తన బాకా పత్రికల్లో అంతా బావుందని చంద్రబాబు ప్రజలను నమ్మిస్తాడు. జగన్ గారు వేసిన సూటి ప్రశ్నలకు ఒక్క దానికి కూడా @ncbn సమాధానం ఇవ్వలేదు. పైగా తాటతీస్తా అంటున్నాడు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం కాక ప్రభుత్వాన్ని ఎవరు అడుగుతారు?
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
👍
❤️
🙏
20