
YSR Congress Party
June 21, 2025 at 04:37 PM
జగనన్న లాంటి మాస్ లీడర్ వస్తుంటే జనాల్ని కంట్రోల్ చేయడం సాధ్యమా?జగనన్నకు వచ్చిన జనాదరణను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేయడానికి రవితేజ ప్లకార్డ్ ఇష్యూను తెచ్చారు. ఆ ప్లకార్డు నేనే ప్రోత్సహించి పెట్టించానని ఇష్యూని నామీదకు డైవర్ట్ చేస్తున్నారు. నా మీద కేసులు పెడితే నేను వెనకడుగు వేస్తానని అనుకుంటున్నారు. అది జరగదు. నాకు అండగా జగనన్న ఉన్నారు.
-గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ సత్తెనపల్లి ఇంచార్జ్
❤️
😂
7