Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
June 19, 2025 at 02:56 AM
ఈనెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించి, పాఠశాలలు, కళాశాలలు పలుచోట్లకు వెళ్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యోగాంధ్ర - 2025 కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. #yogandhra #internationalyogaday #andhrapradesh
❤️ 👍 3

Comments