
Bhumireddy Rama Gopal Reddy
June 20, 2025 at 08:53 AM
విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం *"యోగాంధ్ర 2025"* అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నభూతో నభవిష్యతి అన్న రీతిలో రికార్డు స్థాయిలో ప్రజలు యోగా డేలో పాల్గొననున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి.
-- శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు పులివెందుల.
#bhumireddymlc
#yogandhra
#internationalyogaday
#chandrababunaidu
#andhrapradesh

🙏
1