Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
June 21, 2025 at 01:00 PM
శభాష్.. లోకేష్ ప్రధాని మోదీ ప్రశంసల వర్షo. యోగాంధ్ర విజయంలో నారా లోకేష్ కీలకపాత్ర పోషించారు. లోకేష్ నెలరోజులు కష్టపడి సమాజంలో అన్ని వర్గాలను యోగాడేలో భాగం చేశారు. ఇటువంటి భారీ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనుకున్నా యోగాంధ్ర ఒక నమూనాగా నిలిచేటట్లు కృషి చేసిన నారా లోకేష్‌కు అభినందనలు, ఆశీస్సులు.. - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి. #apbreaksworldrecord #yogandhraworldrecord #yogandhra #internationalyogaday #narendramodi #chandrababunaidu #andhrapradesh
❤️ 2

Comments