AP Digital Corporation

14.2K subscribers

Verified Channel
AP Digital Corporation
June 16, 2025 at 01:39 PM
గరుడాసన (డేగ భంగిమ) గరుడాసనం అనేది ఏకాగ్రతను, ప్రశాంతతను సూచిస్తుంది. ఉపయోగాలు: * స్థిరత్వాన్ని ఏకాగ్రతను కలిగిస్తుంది * కాలు మరియు మడమలను బలపరుస్తుంది * ఉదర భాగానికి మరియు భుజాలకి శక్తినిస్తుంది * శరీరంపై అవగాహన కల్పిస్తుంది #yogandhra #yogaday #yogadayinap #yogainvizag #yogaforapyouth #apyogamission #apdc
Image from AP Digital Corporation: గరుడాసన (డేగ భంగిమ) గరుడాసనం అనేది ఏకాగ్రతను, ప్రశాంతతను సూచిస్తుంది. ...
🙏 1

Comments