AP Digital Corporation
June 21, 2025 at 06:59 AM
విశాఖ సాగర తీరం ప్రజలతో పోటెత్తింది. యోగాసనాలతో బీచ్ పులకించింది. సముద్రం పక్కన జనసంద్రం యోగా విన్యాసాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి.
#idy2025
#yogandhraworldrecord
#yogandhra
#internationalyogaday
#narendramodi
#chandrababunaidu
#andhrapradesh
🙏
1