
జై శ్రీరామ్ జై హనుమాన్
June 11, 2025 at 11:49 AM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*జై హిందు*
**హిందూ బంధువులారా* *మీలోని* **మొద్దు*
*నిద్రను వీడి ఇకనైనా* *మేల్కొనండి*
ఈరోజు మనము మాట్లాడుకునబోయే అంశము
హిందూ ధర్మాలయాలు వాటి పరిరక్షణ
మన ఆలయములను రక్షించుకొనుటకు వాటి పరిరక్షణకు నిత్య కైంకర్యములు మొదలు ప్రత్యేక సందర్భములలో జరగవలసిన పూజా కార్యక్రమాలు సక్రమముగా నిర్వర్తించుటకు కొంతమంది పెద్దలు కమిటీలుగా, కమిటీ సభ్యులుగా ఏర్పడి మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయములలో ప్రభుత్వ అధికారులు వీటిని పరీక్షిస్తూ ఉంటారు
ఇంతవరకు అంతా బాగానే కనబడుతూ ఉంది కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతూ ఉంది ఆలయ పవిత్రతను కాపాడుతూ వారిని పరిరక్షిస్తూ నిత్యము జరగవలసిన వాటికి ఆటంకము కలగకుండా ఆలయములలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొనవలసిన బాధ్యత మోస్తున్న ఆలయ పెద్దలు వారి బాధ్యతలను నిజాయితీగా చేస్తున్నారా
ధనాకాంక్షతో, స్వప్రయోజనముల కొరకు, వారి పలుకుబడి కొరకు ఈ ఆలయములను అడ్డుపెట్టుకొని చేయని తప్పులు అంటూ లేవు
ఇటువంటి పెద్దల ఆకృత్యముల గురించి చెప్పుటకు మాటలు చాలడం లేదు గుడిలో వారు చేస్తున్న తప్పులు మౌనంగా చూస్తూ ఉన్న ఆ భగవంతుడికి
కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలా గొంతు ఉండి మాట్లాడలేని మూగవాలలా సిగ్గు చంపుకొని చూస్తూ ఉన్న భక్తులమని చెప్పుకొనే ఆలయాలకు వెళ్తున్న మనకు తెలియనివి కావు
అయినా అటువంటి వారిని ప్రశ్నించే ధైర్యము తీరిక మనకు లేవు
ఏదో కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఇటువంటి వారిని ప్రశ్నిస్తే అటువంటి వారిపై నిందలు మోపడం రాజకీయ రంగులు పులిమి రాజకీయ కక్షలు సాధించడము, పెద్దలుగా చెప్పుకొని సిగ్గులేని బతుకులు బతుకుతున్న వీళ్ళకు కొత్తేమీ కాదు
గుడి పేరుతో
[పైసా వసూల్ ] కు పాల్పడుతున్న ఇటువంటి సిగ్గులేని పెద్దలు, అధికారులు ఆ భగవంతుడు సాక్షిగా ఉన్నాడనే విషయాన్ని కూడా మరిచి పోతున్నారు
ఈ రకముగా ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ సంపాదించుకుంటున్న వీళ్లు వీరి తరువాత తరానికి ఆస్తులను పంచుతున్నామనుకుంటున్నారే గాని పాపాలను, రోగాలను అందిస్తున్నామని గ్రహించుటలేదు ఇలా వీరు అందించే పాపాలు పెరిగి, పెరిగి తర్వాత తరములు నశించి పోతాయన్న సంగతి గ్రహించటలేదు
ఈ రకముగా సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతున్న పెద్దలు ఇకనైనా మారి హిందూ ధర్మ విలువలను కాపాడండి
*జైశ్రీరామ్*
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share