జై శ్రీరామ్ జై హనుమాన్
June 14, 2025 at 06:35 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
🙏 శ్రీ గురుభ్యోనమః🙏
*ఆదివారము*
15-06-2025
**శ్రీ విశ్వావసు నామ*
*సంవత్సరం**
*ఉత్తరాయణం*
*గ్రీష్మ ఋతువు*
*జ్యేష్ఠ మాసం*
*బహుళపక్షము*
తిథి-బహుళ చవితి మ. 2.12
వరకు తదుపరి పంచమి
*వారము-*ఆదివారము*
*భాను వాసరః*
నక్షత్రం-
శ్రవణం రా. 11.51 వరకు
తదుపరి ధనిష్ట
|||
యోగం
ఐంద్రం ఉ. 10.15 వరకు
తదుపరి వైధృతి
కరణం-
భాలవ సా. 4.00 వరకు
తదుపరి తైతుల
వర్జము-తె. 3.49 నుండి 5.23 వరకు
దుర్ముహూర్తం
సా. 4.25 నుండి 5.13 వరకు
అమృత
ఘడియలు
మ. 12.21 నుండి 2.57
వరకు
రాహుకాలం-సా. 4:30 నుండి 6:00 వరకు
యమగండం/
కేతు కాలము-
12.00 PM - 1.30 PM
వరకు
సూర్యోదయం-5.31 AM
సూర్యాస్తమయం-6.36 PM
🌞 *నేటి మాట* 🌞
🌞"ప్రియంగా పలకరిస్తే సకల
ప్రాణులు సంతోషిస్తాయి.
అలా మాట్లాడడానికి
దరిద్రమెందుకు ?" అంటుంది
శాస్త్రం. నోటి మాటని జాగ్రత్తగా
వాడటం జీవితాన్ని చరితార్థం
చేసుకోవడమే కదా!🌞
🌞 హిందూ మతం యొక్క గొప్పదనము దానిని విశిష్టత గురించి పూర్తిగా నీకు తెలిసి ఉంటే వేరే మతం వైపు చూడవు కదా🌞
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3