
జై శ్రీరామ్ జై హనుమాన్
June 18, 2025 at 05:34 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
గురువారం
19-06-2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం
గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
బహుళ పక్షం
తిథి:అష్టమి ఉ8.44 వరకు
వారం:గురువారం
బృహస్పతివాసరే
నక్షత్రం:ఉత్తరాభాద్ర రా8.42 వరకు
యోగం:సౌభాగ్యం రా12.49 వరకు
కరణం:కౌలువ ఉ8.44 వరకు
తదుపరి తైతుల రా7.39 వరకు
వర్జ్యం:ఉ7.03 - 8.34
దుర్ముహూర్తము:ఉ9.50 - 10.42
మరల మ3.03 - 3.55
అమృతకాలం:సా4.09 - 5.40
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ
కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.30
*సూర్యాస్తమయం:6.32*
🙏 *నేటి మాట* 🙏
🙏"జన్మ దుఃఖం జరా దుఃఖం
జాయా దుఃఖం పునః పునః
సంసారం సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!"
ఇది విని తోటివానికి మరీ ఆశ్చర్యం కలిగింది.
"ఏమిటోయీ సంగన్నా! అన్ని రకాల దుఃఖాలు
ఏకరువు పెడుతున్నావు. వీటికి కూడా అర్థం
చెబుదూ" అని అతను కోరగా దానికి సంగడు
"జన్మ ఎత్తడం ఒక దుఃఖం. తరువాత భార్యతో
ఉండడం ఒక దుఃఖం. ముసలితనం రాగానే
అదొక దుఃఖం. ఇలా ఒక దానివెంట మరొక
దుఃఖం వస్తువునే ఉంటుంది. అసలు దుఃఖము
అనే కెరటాలతో కూడుకొని ఉన్న సంసారం అనే
సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక
ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేల్కొని
జాగ్రత్తగా ఉండండి" 🙏
🙏ఒక లక్ష్యాన్ని ఏర్పాటు
చేసుకోకుండా ఉన్న మనిషి
జీవితానికి దిశ, దశ రెండూ
ఉండవు. ఉత్తమమైన
లక్ష్యాన్ని ఎంచుకొని దాని
సాధనకై అహర్నిశలు
ప్రయత్నించాలి.🙏
🐂గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి
గో రక్షతి రక్షితః🐂
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share