GSWS Express
GSWS Express
June 20, 2025 at 01:59 AM
*అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆహార పంపిణీ సమయంలో లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్)ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారన్నది నమోదు చేయాలని స్పష్టం చేసింది. అదే విధంగా ఆగస్టు 1వ తేదీ నుంచి గర్భిణులు, పిల్లల నమోదులోనూ ముఖ గుర్తింపు విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది.*

Comments