
GSWS Express
June 20, 2025 at 04:06 AM
📍గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారుల విజ్ఞప్తి
ప్రభుత్వం నుంచి సందేశం అందుకున్నవారు లేదా సచివాలయ సిబ్బంది ద్వారా పెండింగ్ ఈ-కేవైసీ (eKYC) గురించి సమాచారం అందుకున్న పౌరులు, దయచేసి GSWS వెబ్‌సైట్ ద్వారా స్వయంగా ఈ ప్రక్రియను పూర్తిచేయగలరు.
మీ ఆధార్ నంబర్ ద్వారా, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కి వచ్చే OTP ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.
ఈ ప్రక్రియ కోసం కింది లింక్‌ను ఉపయోగించండి:
🔗 https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc
పెండింగ్ ఈ-కేవైసీ పూర్తి చేసిన వారు మాత్రమే ప్రభుత్వ పథకాలు మరియు సేవలకు అర్హులవుతారు.