GSWS Express
GSWS Express
June 20, 2025 at 05:47 AM
*‼️‼️తల్లికి వందనం అప్డేట్* ☑️SC స్టూడెంట్ సంబంధించి పేమెంట్స్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటునారు ,దానికి రీసన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 40% క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరుగుతుంది ☑️RTE స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివీ పేమెంట్స్ అనేది హోల్డ్ చేయడం జరిగినది గవర్నమెంట్ దీనిమీద నిర్ణయం తీసుకోవలసి ఉంది ☑️ గ్రీవెన్స్ అనేది సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు government employees,income tax ,land,electricity,four wheeler,urban property వీటిని create greviance raise చేసిన తరువాత *Create grievance service request* చేయవలసి ఉంటుంది. NOTE:: మిగతా grievance సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవడం జరుగుతుంది ☑️ రిసర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ సంబంధించి అప్డేట్ చేస్తాం అని చెప్పి ఉన్నారు,ఇష్యూ వున వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైస్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది

Comments