Vasamsetti Subash
June 18, 2025 at 05:11 PM
ఆపదన్న వారికి నేనున్నానని ధైర్యం ఇస్తూ, అను నిత్యం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న
గౌరవ మంత్రివర్యులు
*శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి* జన్మదినోత్సవం పురస్కరించుకొని , ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని *సుభాష్* గారిని అమితంగా అభిమానించే *సోదరుడు*
హైదరాబాద్ వాస్తవ్యులు
*శ్రీ వాసంశెట్టి వెంకటేశ్వరరావు* గారు అమలాపురంలోని *అంధుల పాఠశాలలో* విద్యార్థులకు ఉదయం ,సాయంత్రం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
🙏
❤️
6