Vasamsetti Subash
June 19, 2025 at 05:40 AM
- వ్యవస్థలో లొసుగులను వాడుకుని రెవెన్యూకి గండి కొడితే కఠిన చర్యలు.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు.
- ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నాం ..కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్.
- "యువగళం" పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.. తనను మర్యాదపూర్వకంగా కలిసి "యువగళం "పుస్తకాన్ని బహుకరించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ని అభినందించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.
- కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించండి.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వినతి.
- జగన్ సత్తెనపల్లి పర్యటన శవరాజకీయాలకు నిదర్శనం.. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bit.ly/4615Utd
#telugudesamepaper
#chaitanyarathamepaper

🙏
1