Vasamsetti Subash
June 19, 2025 at 12:48 PM
"రప్పా రప్పా నరుకుతాం అనేది సినిమా డైలాగ్, తప్పేంటి అని జగన్ అంటున్నాడు".. విలేఖరి ప్రశ్న చంద్రబాబు గారి జవాబు : సినిమాల్లో నరుకుడు డైలాగ్ అయితే ఫ్లెక్సీల్లో పెట్టొచ్చా ? సినిమాల్లో మనుషులు నరుకుతారని, బయట కూడా చంపుతావా ? సినిమాల్లో రేప్ చేస్తారని, బయటకు కూడా చేస్తే తప్పు లేదు అంటావా ? నేను ఏమైనా చేస్తా, మా బాబాయ్ ని నరుకుతా, నువ్వు ఎవరు అంటావా ? ఏంటీ ధోరణి ? #psychofekujagan #chandrababunaidu #andhrapradesh
👍 🙏 5

Comments