Vasamsetti Subash
June 21, 2025 at 02:34 AM
ఆరోగ్యాన్ని యోగా రూపంలో ప్రపంచానికి చాటిన భారత పుణ్య భూమిలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డుగా మలిచే ప్రయత్నంలో మనమందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ... అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు💐 . . . . #vasamsettisubash #labourminister #andhrapradesh #subashyuvasena
Image from Vasamsetti Subash: ఆరోగ్యాన్ని యోగా రూపంలో ప్రపంచానికి చాటిన భారత పుణ్య భూమిలో జరుగుతున్న...
❤️ 🙏 3

Comments